Jaydev Unadkat
-
#Speed News
Jaydev Unadkat: ఐపీఎల్ నుంచి మరో ఆటగాడు ఔట్.. ఎడమ భుజం గాయం కారణంగా ఉనద్కత్ దూరం
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat) ఎడమ భుజం గాయం కారణంగా IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
Date : 03-05-2023 - 11:41 IST -
#Sports
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. మరో ఇద్దరు ఆటగాళ్లకు గాయాలు
వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final)కు ముందు భారత క్రికెట్ జట్టు (Teamindia)కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బ తగులుతోంది.
Date : 02-05-2023 - 12:51 IST -
#Sports
Jaydev Unadkat: తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్.. ఉనాద్కట్ అరుదైన రికార్డ్
దేశవాళీ క్రికెట్ లో భారత పేసర్ జయదేవ్ ఉనాద్కట్ (Jaydev Unadkat) సూపర్ ఫాన్ కొనసాగుతోంది. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న ఉనాద్కట్ తాజాగా అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఢిల్లీతో జరుగున్న మ్యాచ్ లో ఈ సౌరాష్ట్ర పేసర్ తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు.
Date : 03-01-2023 - 2:20 IST -
#Sports
Jaydev Unadkat: అప్పుడు 11.5 కోట్లు.. ఇప్పుడు 50 లక్షలే
తాజాగా ఐపీఎల్ మినీ వేలంలో భారత పేస్ బౌలర్ జై దేవ్ ఉనాద్కట్ (Jaydev Unadkat) 50 లక్షలకు అమ్ముడయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఉనాద్కట్ (Jaydev Unadkat) 2018 తర్వాత ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోవడం ఆశ్చర్యమే.
Date : 24-12-2022 - 7:03 IST