Jayasuda
-
#Cinema
ANR Statue Inauguration : ANR విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జయసుధ చేసిన పనికి మోహన్ బాబు ఆగ్రహం
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ANR చిత్రసీమకు చేసిన సేవలు, ఆయన చేసిన చిత్రాలు, అవార్డ్స్ , రివార్డ్స్ గురించి ఎంతో గొప్పగా చెపుతూ వస్తున్నారు. అంత ఎంత శ్రద్దగా వింటున్నారు. అయితే సీనియర్ నటి జయసుధ మాత్రం ఫోన్ పట్టుకుని ఏదో చూస్తున్నారు
Date : 20-09-2023 - 1:10 IST