Jayasanthi
-
#Andhra Pradesh
విజయవాడలో హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి
ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై, చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబసభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు. సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి కల్పించిన వైనం మహిళా కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి అనిత విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి సన్మానం పోలీస్ కుటుంబాలకు కూటమి […]
Date : 22-01-2026 - 2:55 IST