Japan Restaurant
-
#Viral
Smartphones Ban :`స్మార్ట్ ఫోన్`తో ఆ రెస్టారెంట్లో అడుగుపెట్టలేరు..
`స్మార్ట్ ఫోన్` (Samartphones Ban)ఉంటే ఆ రెస్టారెంట్ (Restaurant) లో అడుగు పెట్టనివ్వరు. రెస్టారెంట్ లోపలకు వెళ్లాలంటే స్మార్ట్ ఫోన్ ఎంట్రీ వద్ద డిపాజిట్ చేయాల్సిందే. లేదంటే, అనుమతి ఇవ్వరు. భోజనం నాణ్యత, రుచి తెలియాలంటే ఇలాంటి కఠిన నిర్ణయం తప్పదని ఆ రెస్టారెంట్ యజమాని భావించారు. అంతటి సాహసం మన దేశంలో కాదులెండీ. జపాన్ లోని టోక్యోలో ఉన్న రామెన్ రెస్టారెంట్ సమీపంలోని డెబు-చాన్ ఆ సాహసం చేసిందంట. స్మార్ట్ ఫోన్` ఉంటే ఆ రెస్టారెంట్ […]
Published Date - 05:35 PM, Tue - 4 April 23