Japan Rate Hike
-
#Business
Bank Of Japan: 14 ఏళ్లలో తొలిసారి సంచలన నిర్ణయం తీసుకున్న జపాన్!
జపనీస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ జూలై 2024 ద్రవ్య విధాన సమావేశం తర్వాత వడ్డీ రేటును పెంచే నిర్ణయం గురించి తెలియజేసింది. వడ్డీ రేటును 0.25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ జపాన్ తెలిపింది.
Date : 31-07-2024 - 11:45 IST