Janwada
-
#Speed News
Bandi Sanjay : సుద్దపూస ఇప్పుడేమంటాడో.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
Bandi Sanjay : ప్రస్తుతం, ఈ వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ, బామ్మర్ది ఫాంహౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీపై స్పందించారు. "సుద్దపూస కేటీఆర్ ఇప్పుడు ఏమంటాడో?" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Date : 27-10-2024 - 11:28 IST -
#Telangana
Hydra : జన్వాడ ఫాంహౌస్ ను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్దమయ్యారా..?
హైడ్రా (Hydra) అధికారులు భారీ అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు సిద్దమయ్యారా..? అంటే అవుననే చెప్పాలి. హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు […]
Date : 27-08-2024 - 7:02 IST