January 24 Gold Price
-
#Telangana
Gold Price Today : తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..!
Gold Price Today : పసిడి ప్రియులకు ధరల షాక్ నుంచి స్వల్ప ఊరట లభించింది. బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ ప్రభావం దేశీయంగానూ ఉంటుంది. ఈ క్రమంలో జనవరి 24వ తేదీన హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 24-01-2025 - 9:25 IST