Jansena Election Ad
-
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ సినిమాటిక్ యడ్.. ప్రజల్లో ప్రభావం చూపుతుందా..?
ప్రజల్లోకి సందేశాన్ని తీసుకెళ్లే శక్తి ఉన్నందున ఎన్నికలలో ప్రచారానికి పెద్ద పాత్ర ఉంది. దీనిపై పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టడం మామూలే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. టీడీపీ (TDP), బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకున్న జనసేన (Janasena) వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుతో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే.. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సినిమాటిక్ యాడ్‌ను పార్టీ విడుదల చేసింది. నెట్టింట కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన […]
Published Date - 01:16 PM, Sun - 17 March 24