Jana Sena Party 12th Foundation Day
-
#Andhra Pradesh
Janasena: రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ : నాగబాబు
ప్రజల బాగోగులు చూసే వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా కావాలి.. లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలి. వచ్చే రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్. దేవుడు అడిగితేనే వరాలిస్తాడు.. కానీ, ఆయన అడగకుండానే వరాలిస్తారని అన్నారు.
Published Date - 07:23 PM, Fri - 14 March 25