'Jan Vishwas Rally'
-
#India
Modi Ka Parivaar : ‘మోదీ కా పరివార్’ – దేశమంతా మోడీ కుటుంబమే అంటున్న నేతలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)..ప్రధాని మోడీ (PM Modi) ఫై చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇస్తూ..దేశమంతా మోడీ కుటుంబమే అంటూ ‘మోదీ కా పరివార్’ పేరును వైరల్ చేస్తున్నారు. ఆదివారం బీహార్ పాట్నా వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో జరిగిన ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ (‘Jan Vishwas Rally’) కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, […]
Date : 04-03-2024 - 4:27 IST