Jan 7
-
#Speed News
Tollywood: ‘మేజర్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్
ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు హిందీలో భాషలలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇటు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ‘మేజర్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయమా ఈ నెల 7న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ‘మేజర్’ […]
Published Date - 03:15 PM, Wed - 5 January 22