Jan 28
-
#Cinema
Keerthy Suresh: జనవరి 28న కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ రిలీజ్!
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు.
Published Date - 12:27 PM, Sat - 22 January 22