Jai Anusandhan
-
#India
మోడీ సరికొత్త స్లోగన్ జై అనుసంధాన్ .. కరోనా నియంత్రణ వైఫల్యంపై అధ్యయనాస్త్రం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త స్లోగన్‌కు తెరపేపాడు. జై జవాన్..జై కిసాన్..జై విజ్ఞాన్..జై అనుసంధాన్ అంటూ నినదిస్తున్నారు. ఆమెరికా పర్యటన వెళ్లొచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా 2019 ను విజయవంతంగా ఎదుర్కొవడానికి అనుసంధానం బాగా పనిచేసిందని అభిప్రాయపడ్డారు. అధ్యయనం ద్వారా అనుసంధానం సాధ్యమయిందని చెప్పారు. అందుకే ఇక నుంచి జై అనుసంధాన్ స్లోగన్ ప్రతి వేదిక మీద వినిపించాలని పిలుపు నిచ్చారు మోడీ. అధ్యయనంతో కూడిన విమర్శలకు విలువ ఇవ్వడానికి మోడీ సిద్ధం […]
Date : 05-10-2021 - 11:15 IST