Jagan Samarlakota
-
#Andhra Pradesh
AP CM YS Jagan : అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునే ప్యాకేజీ స్టార్ – జగన్
వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు అంటూ విమర్శించారు.
Date : 12-10-2023 - 3:25 IST