Jagan Political Depression
-
#Andhra Pradesh
Jagan Political Depression: పొలిటికల్ డిప్రెషన్ లో జగన్..!
చంద్రబాబు అరెస్టుతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు దేశమంతా హెడ్ లైన్స్ కి ఎక్కాయి. చంద్రబాబు అరెస్టు వెనక రాజకీయ కుట్ర ఉందని ఇప్పటికే అనేక వ్యాఖ్యలు, విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో 2021 నాటి స్కిల్ డెవలప్మెంట్ కేసును ఇప్పుడు తిరగతోడారు.
Published Date - 03:57 PM, Sun - 10 September 23