Jagan & Brahmanandam
-
#Andhra Pradesh
జగన్ తో బ్రహ్మి..పార్టీ శ్రేణుల్లో ఆనందం
వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, అదే సమయంలో బ్రహ్మానందం కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు నేతలు ఎదురుపడగానే చాలా ఆత్మీయంగా పలకరించుకున్నారు
Date : 20-02-2026 - 12:30 IST