Jack Telugu Review
-
#Cinema
Jack : జాక్ మూవీ టాక్
Jack : ట్రైలర్ నుంచే భాస్కర్ మేజిక్ కనిపించకపోవడంతో అంచనాలు తక్కువగా ఉండిపోయాయి. ఈ సినిమా ఓ మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్ అయినప్పటికీ, భాస్కర్‌కు అలాంటి జోనర్ సరిపోదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
Date : 10-04-2025 - 11:16 IST