Jaat Sequel
-
#Cinema
బాలీవుడ్ లోకి బోయపాటి.. సన్నీ డియోల్ జాట్ 2 కు దర్శకత్వం వహించే ఛాన్స్!
Boyapati Srinu టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ చిత్రానికి సీక్వెల్‌ను బోయపాటి శ్రీను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారనే వార్తలతో […]
Date : 13-03-2026 - 10:55 IST