Isolated
-
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో కరోనా కలకలం
ఆస్ట్రేలియన్ వాటర్ పోలో జట్టు సభ్యురాలు కరోనా బారిన పడింది. ఈ వార్తను ఆస్ట్రేలియా ఒలింపిక్ అసోసియేషన్ హెడ్ అన్నా మేయర్స్ ధృవీకరించారు. జూలై 23న వాటర్ పోలో టీమ్‌లోని ఒక సభ్యురాలికి కరోనా సోకినట్లు అతను ధృవీకరించాడు.
Published Date - 10:05 PM, Tue - 23 July 24