Islam Zakir
-
#India
Zakir Naik: పెళ్లి కానీ ఆడవాళ్లు..పబ్లిక్ ప్రొపర్టీ: జకీర్ నాయక్
ఆడవారిపై ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ హాట్ కామెంట్స్ చేసాడు. పెళ్లి కాని ప్రతి మహిళా... పబ్లిక్ సొత్తేనంటూ కీలక వ్యాఖ్యలు చేసారు జకీర్ నాయక్. నీకు ఆడాళ్లంటే అంత అలుసా? అంటూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
Date : 09-10-2024 - 4:04 IST