Ishwarya Rajinikanth
-
#Cinema
Rajinikanth: మా నాన్న వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది.. సంచలన వాఖ్యలు ఐశ్వర్య రజినీకాంత్!
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. చాలా కాలం తర్వాత జైలర్ తో మంచిది సూపర్ హిట్ ను అందుకున్నారు రజినీకాంత్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా […]
Date : 09-03-2024 - 9:00 IST