IRCTC Air
-
#Business
Black Friday Sale In India: విమానంలో ప్రయాణించే వారికి శుభవార్త.. రూ. 50 లక్షల ఉచిత ప్రయాణ బీమా!
ఈ సేల్ సమయంలో టికెట్ బుకింగ్‌పై కన్వీనియన్స్ ఫీజుపై 100% మినహాయింపును IRCTC ప్రకటించింది. ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్ బుకింగ్‌లను కలిగి ఉన్న విమాన టిక్కెట్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటుందని దయచేసి గమనించండి.
Published Date - 09:38 PM, Thu - 28 November 24