Iran USA Conflict
-
#Speed News
US attacks Iran Nuclear Sites: ఇరాన్‌పై 3 అణు కేంద్రాలపై బాంబుల వర్షం
టెహ్రాన్: (US attacks Iran Nuclear Sites:) ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణానికి ఇప్పుడు అమెరికా అధికారికంగా జతకావడంతో మూడో ప్రపంచ యుద్ధం ముప్పు మరింత ముదురుతోంది. అమెరికా తన ఫైటర్ జెట్‌లతో ఇరాన్‌లోని మూడు కీలకమైన అణు కేంద్రాలపై తీవ్ర దాడి చేసింది. ఈ దాడిలో ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అనే మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 4:30 గంటల సమయంలో ఈ […]
Published Date - 11:19 AM, Sun - 22 June 25