Iran Protests
-
#Sports
Hijab: హిజాబ్ వివాదం.. క్రీడాకారిణి అరెస్టుకు ఇరాన్ సిద్ధం
హిజాబ్ (Hijab)కు వ్యతిరేకంగా ఇరాన్ పౌరులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. ఇటీవల ఆ దేశ చెస్ క్రీడాకారిణి సారా ఖాదెం హిజాబ్ ధరించకుండానే కజికిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెకు అధికారుల నుంచి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. సారా ప్రస్తుతం స్పెయిన్‌లో తలదాచుకుంటోంది. ఆమె ఇరాన్ రాగానే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 15-02-2023 - 9:45 IST