IQOO Z9 5G
-
#Technology
iQOO Z9 5G: రూ. 25 వేల ఫోన్ కేవలం రూ. 17 వేలకే.. ఐకూ ఫోన్ పై భారీగా డిస్కౌంట్?
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ అయిన ఐకూ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఆయా ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది.
Published Date - 11:14 AM, Mon - 8 July 24