IPE
-
#Andhra Pradesh
AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్‌లో చెక్ చేసుకునే విధానం ఇదే!
ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 70%, రెండో సంవత్సరంలో 83% ఉత్తీర్ణత సాధించారు, ఇది గత దశాబ్దంలో అత్యధికం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం 69%, మొదటి సంవత్సరం 47% ఉత్తీర్ణత నమోదైంది.
Published Date - 12:26 PM, Sat - 12 April 25 -
#Andhra Pradesh
AP Inter Results: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు.. సులభంగా పొందొచ్చు ఇలా!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఏప్రిల్ 12న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలను ప్రకటించనుంది.
Published Date - 08:48 AM, Sat - 12 April 25 -
#Speed News
Andhra Pradesh: ఇంటర్మీడియట్ పరీక్షలు.. మే 5 నుంచి?
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మే 5 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అర్ధ సంవత్సర(హాఫ్ ఇయర్) పరీక్షలు నిర్వహించిన అధికారులు.. బోర్డు పరీక్షలపై దృష్టిసారించారాని బోర్డు వర్గాలు తెలిపాయి. కరోనా ఉద్ధృతి లేకపోతే ఈ తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని.. ఆ సమయంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు తెలిపారు.
Published Date - 02:19 PM, Sat - 8 January 22