Inverter Battery
-
#Telangana
Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన మిస్టరీ పేలుడు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లతోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ ఏమీ కాకుండా అలాగే ఉండగా.. భారీ పేలుడు జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ పేలుడుకు ఇంట్లోని గోడలు, కిటికీలు, తలుపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆ పేలుడు ఎందుకు సంభవించిందో తెలియక ఆ కుటుంబం […]
Date : 30-06-2026 - 4:57 IST