Interpol Blue Corner Notice
-
#India
Goa Club Owners : గోవా క్లబ్ యజమానులకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీస్.. అసలీ కలర్ నోటీసులు అంట ఏంటి?
గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో 25 మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఉదయమే క్లబ్ యజమానులు.. సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే ముంబై నుంచి థాయిలాండ్‌కు వెళ్లినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో విదేశాల్లో దాక్కున్న వీరిని పట్టుకునేందుకు గోవా పోలీసులు సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్నారు. లూథ్రా సోదరుల గుర్తింపు, కదలికల సమాచారం కోసం వారిపై త్వరలోనే […]
Date : 09-12-2025 - 12:24 IST