Internet Invetion
-
#World
Japan Internet Speed :జపాన్ మరో అద్భుతం..ఒక సెకనకు 100 జీబీ స్టోరేజీ డౌన్‌లోడ్ చేసే ఇంటర్నెట్ ఆవిష్కరణ!
Japan Internet Speed : జపాన్ సాంకేతిక రంగంలో మరో అద్భుతం సృష్టించింది. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ స్పీడ్‌తో పనిచేసే ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
Published Date - 01:18 PM, Sat - 12 July 25