International Day For Failure
-
#Special
International Day For Failure : సక్సెస్ రుచి అందరికీ దొరక్కపోవచ్చు కానీ.. ఫెయిల్యూర్ అనేది చాలామందికి పరిచయమే !
“గెలిస్తే ప్రపంచానికి నువ్వు తెలుస్తావ్.. కానీ ఓడిపోతే ప్రపంచమంటే ఏంటో నీకు తెలుస్తుంది”. ఓటమి గురించి ఓ సినిమాలోని డైలాగ్ ఇది. నిజమే విజయాన్ని సాధించాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. కానీ ఓటమిలో ఇవేమి కనిపించవు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఓడిపోతే ప్రపంచం వాటిని పట్టింకోదు. ఓడిపోయినవాడిగానే ముద్ర వేస్తుంది. ఈ ఫేజ్‌ని చాలామంది తమ లైఫ్‌లో ఫేస్ చేస్తూనే ఉంటారు. అలాంటివారికోసమే ఈ ఇంటర్నేషనల్ ఫెయిల్యూర్ డే(Failure Day). ఫెయిల్యూర్ డే చరిత్ర ఇదే […]
Published Date - 11:05 AM, Mon - 13 October 25