Interior Design
-
#Life Style
World Bamboo Day : మనం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాము.?
World Bamboo Day 2024: వెదురు ఎలాంటి సంరక్షణ లేకుండా దానంతట అదే పెరుగుతుంది. ఈ వెదురు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే, ఈ వెదురు అడవుల సంరక్షణ, వెదురు పరిశ్రమను ప్రోత్సహించడం గురించి అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 12:17 PM, Wed - 18 September 24