Infinix Hot 20 5G
-
#Technology
Infinix Hot 20 5G: అతి తక్కువ ధరకే ఇన్ఫినిక్స్ 5జీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే?
దేశవ్యాప్తంగా 5జీ సేవలు మరింత విస్తరిస్తున్నాయి. అయితే 5జీ సేవలు పెరుగుతున్న కొద్దీ మొబైల్ తయారీ సంస్థలు 5జీ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది.ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ పేరుతో బడ్జెట్‌రేంజ్ […]
Date : 05-12-2022 - 7:00 IST