India's Longest River Cruise
-
#India
World’s Longest River Cruise: అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ (World's Longest River Cruise)ని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగానదిపై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ మోడ్ లో ప్రారంభించారు. స్విట్జర్లాండ్ నుండి 32 మంది పర్యాటకులు కాశీ నుండి బోగీబీల్ వరకు 3200 కిలోమీటర్ల ఉత్తేజకరమైన ప్రయాణంలో ఈ క్రూయిజ్‌లో పాల్గొంటారు.
Date : 13-01-2023 - 1:10 IST -
#India
Longest River Cruise: దేశంలోనే పొడవైన రివర్ క్రూయిజ్.. వచ్చే ఏడాది షురూ!!
దేశంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి అస్సాంలోని బోగీబీల్ మధ్య ఇది నడవనుంది.
Date : 01-10-2022 - 7:15 IST