India’s First Driver-less Car
-
#India
Driver Less Car : హైదరాబాద్‌లో ఇండియా ఫస్ట్ డ్రైవర్ లెస్ కార్ ట్రైస్ట్ రన్
ఇండియాలో మొట్టమొదటి డ్రైవర్-లెస్ కార్ టెస్ట్ రన్ IIT-హైదరాబాద్‌లో నిర్వహించారు. డ్రైవర్ రహిత వాహనాల నిర్వహణలో చారిత్రక తరుణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) సోమవారం తన క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని పరీక్షించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు టెస్ట్ రన్ సందర్భంగా వాహనంలో ప్రయాణించారు. మెట్రో స్టేషన్, ఇతర సామూహిక రవాణా […]
Date : 05-07-2022 - 8:05 IST