Indians Voice Uk
-
#World
UK : హిందువులు తెలివైనవారు..వారిది మంచి ప్రవర్తన: యూకే దినపత్రిక
భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు భారతీయులు,అటు లండన్ లో ఉన్న హిందూవులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన ఓ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. బ్రిటన్ హిందూవులు చాలా తెలివైనవారు..సంపన్నులు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారంటూ పేర్కొంది. ఈ మధ్యే హిందూ ముస్లిం ఘర్షణలపై స్వతంత్ర విచారణ ప్రారంభించిన తర్వాత యూకే ఆధారిత దినపత్రికలో ఒక నివేదిక పేర్కొంది. ఆదివారం విడుదల చేసిన […]
Published Date - 08:45 AM, Tue - 1 November 22