Indian Super League
-
#Sports
Indian Super League : ఇండియన్ సూపర్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఓటమి
ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్‌ఎఫ్‌సీ)కి చుక్కెదురైంది. శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో హెచ్‌ఎఫ్‌సీ 0-1 తేడాతో ఏటీకే మోహన్‌బగాన్ చేతిలో ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఏటీకే తరఫున హ్యుగో బౌమోస్(11ని) ఏకైక గోల్ చేశాడు. వివేకానంద యువభారతి క్రీడాంగణంలో ఏటీకేను ఓడిద్దామనుకున్న హెచ్‌ఎఫ్‌సీకి నిరాశ ఎదురైంది. ఏటీకే గోల్‌పోస్ట్ లక్ష్యంగా హెచ్‌ఎఫ్‌సీ స్ట్రెకర్లు దాడి చేసినా అనుకున్న ఫలితం దక్కలేదు. దీంతో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, […]
Date : 27-11-2022 - 11:24 IST