Indian Space Agency
-
#Speed News
Chandrayaan-3 : జాబిల్లి పైకి దూసుకెళ్లేందుకు సిద్ధమైన చంద్రయాన్-3.. కీలక ప్రకటన చేసిన ఇస్రో చీఫ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్ -3 మిషన్ ప్రయోగానికి సిద్ధమైంది. జూలై 13న చంద్రయాన్ -3ని ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు
Published Date - 07:34 PM, Mon - 3 July 23