Indian Railways New Rules
-
#Business
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి 5 కొత్త నిబంధనలు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రైల్వే నిబంధనల జాబితాలో ఆధార్ కార్డ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, టిక్కెట్‌లపై క్యూఆర్ కోడ్, రైల్వే కొత్త యాప్, టిక్కెట్ ధర పెంపు వంటి నియమాలు ఉన్నాయి.
Published Date - 12:00 PM, Fri - 29 November 24