Indian Premier League 2023
-
#Sports
Kagiso Rabada: ఈ ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన కగిసో రబడా.. మలింగాను వెనక్కి నెట్టి..!
ఐపీఎల్ 16వ సీజన్ 18వ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా (Kagiso Rabada) గుజరాత్ టైటాన్స్‌పై వృద్ధిమాన్ సాహా వికెట్ తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు.
Date : 14-04-2023 - 7:28 IST -
#Sports
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు షాక్.. రూ. 12 లక్షల జరిమానా..!
బుధవారం రాత్రి మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ సమయంలో కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) పొరపాటు చేశాడు.
Date : 13-04-2023 - 10:30 IST -
#Sports
Mitchell Marsh: స్వదేశానికి మిచెల్ మార్ష్.. వారం పాటు ఐపీఎల్ కు దూరం.. కారణమేంటో తెలిస్తే కంగ్రాట్స్ చెప్తారు..!
మిచెల్ మార్ష్ (Mitchell Marsh) కూడా తదుపరి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల వల్ల సుమారు వారం పాటు తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు.
Date : 08-04-2023 - 9:54 IST