Indian Navy Chief
-
#India
INS Vikrant: ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి ఐఎన్ఎస్ విక్రాంత్
దేశంలోని మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ (INS Vikrant) ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. విక్రాంత్ గతేడాది సెప్టెంబర్‌లో నేవీలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఎగురవేయడం, ల్యాండింగ్ చేయడంపై పరీక్షలు జరుగుతున్నాయి.
Date : 16-02-2023 - 8:56 IST