Indian Gold Imports
-
#Business
Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…
దేశంలో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుంచి 15%కి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇందులో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కాగా, మరో 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) రూపంలో ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్-టైమ్ కనిష్ఠ స్థాయికి (95.75) పడిపోవడం, వాణిజ్య లోటు పెరగడంతో దిగుమతులను కట్టడి చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ […]
Date : 13-05-2026 - 9:40 IST -
#India
బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Nirmala Sitharaman ప్రపంచంలోని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని, పసిడి ధరల అనూహ్య పెరుగుదలకు ఇదే కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో ఏమీ లేవని అన్నారు. వాటిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని తెలిపారు. బంగారం దిగుమతులపై తాము ఆందోళన చెందడం లేదని, […]
Date : 23-02-2026 - 3:19 IST -
#Andhra Pradesh
Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!
Gold Price Today : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సడెన్ షాకిచ్చాయి. కిలో వెండి రేటు ఒక్కరోజే రూ.4 వేలు పెరిగి రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్లింది. బంగారం ధర సైతం ఇవాళ భారీగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లో వెండి, బంగారం రేట్లు ఎంత పలుకుతున్నాయో తెలుసుకుందాం.
Date : 11-12-2024 - 10:20 IST