Indian BSF Jawan
-
#India
Indian BSF Jawan : BSF జవాన్ ను దాచేసి తెలియదని చెపుతున్న పాక్
Indian BSF Jawan : పాకిస్థాన్ రేంజర్లు తమకు ఆ జవాన్ గురించి తెలియదని చెప్పడం భారత్‌లో ఆందోళన కలిగిస్తుంది. అసలు అకస్మాత్తుగా బార్డర్ దాటి పాక్ పరిధిలోకి వెళ్లిన జవాన్ గురించి సమాచారం లేకపోవడంపై భారత అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు
Published Date - 10:39 AM, Sun - 27 April 25