Indian Army Social Media Post
-
#World
Warning : పాక్ కు భారత్ ఆర్మీ వార్నింగ్..బౌండరీ దాటితే ఇక అంతే సంగతి !!
"కొన్ని బౌండరీలను ఎప్పటికీ దాటకూడదు.. భారత్ దేనినీ మర్చిపోదు" అనే హెచ్చరికతో కూడిన సందేశం పాకిస్థాన్‌ను ఉద్దేశించి చేసినట్లు స్పష్టమవుతోంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడినా లేదా సరిహద్దు నియమాలను ఉల్లంఘించినా సహించే ప్రసక్తే లేదని,
Date : 21-04-2026 - 6:40 IST