India Weather News
-
#India
Heavy Rains : ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. కొండచరియలకు 34 మంది బలి
Heavy Rains : ఈశాన్య భారతదేశాన్ని ప్రకృతి ప్రకోపం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జూన్ ప్రారంభంలోనే అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.
Date : 02-06-2025 - 10:37 IST -
#Andhra Pradesh
Weather Report: వాతావరణశాఖ అంచనాలు తారుమారు.. మాయమైన ‘రెడ్ అలర్ట్’
చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15న ‘ఆరెంజ్’ అలర్ట్ ఇచ్చినా, అదేరోజు ఉదయం అది ‘రెడ్ అలర్ట్’గా మారింది. 16న కూడా ‘రెడ్ అలర్ట్’ ప్రకటించబడినా, నగరంలో చాలాచోట్ల వర్షాలు లేకపోవడం ప్రజలను గందరగోళానికి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వాయుగుండం బలహీనపడి, తీవ్ర అల్పపీడనంగా మారి చెన్నైకు ఉత్తరంగా తీరం దాటింది. ఆ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించింది. అయితే, తీరం దాటినప్పుడు వర్షాలు కురవకుండా వెళ్లడమే […]
Date : 18-10-2024 - 2:17 IST -
#India
North East Monsoon: నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు… ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి!
North East Monsoon: నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. ఈ సమయంలో, దక్షిణ భారతంలోని ఐదు వాతావరణ సబ్‌డివిజన్లలో వర్షాలకు అనుకూలంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి, ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది. ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కోస్తా, రాయలసీమ, తమిళనాడు/పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో వర్షాలు […]
Date : 16-10-2024 - 11:43 IST -
#India
Mission Mausam: మిషన్ మౌసం అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలను ఆపుతుందా..?
మిషన్ మౌసం కోసం ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. దీంతో వాతావరణ శాఖ అప్‌గ్రేడ్ కానుంది. నివేదికల ప్రకారం.. దేశంలో వాతావరణ వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. కానీ ఈ మిషన్ వలన చాలా మంది ప్రాణాలను రక్షించవచ్చు.
Date : 13-09-2024 - 1:59 IST