India Vs South Africa ODI Series
-
#Sports
Ind Vs SA ODI Series: టీమిండియా వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.!
అక్టోబర్ 6 నుంచి 11వ తేదీ వరకు సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు ఆదివారం జట్టును ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.
Published Date - 06:58 PM, Sun - 2 October 22