India Vs South Africa 1st ODI Highlights
-
#Sports
India vs South Africa : దక్షిణాఫ్రికాపై భారత్ జట్టు ఘనవిజయం..
జొహాన్నెస్ బర్గ్ (Greenfield International Stadium) లో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో (India won by 8 wickets) దక్షిణాఫ్రికా (India vs South Africa) ఫై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు భారత్ పేసర్ల ధాటికి విలవిల్లాడింది. యువపేసర్లు అర్ష్‌దీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్ నిప్పులు చెరగడంతో 27.3 ఓవర్లో 116 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత 117 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన […]
Published Date - 07:19 PM, Sun - 17 December 23