India Vs Oman
- 
                          #Sports India vs Oman: నేడు భారత్- ఒమన్ మధ్య మ్యాచ్.. ఆ ఆటగాడికి ఆరు సిక్సర్లు కొట్టే సత్తా ఉందా??అభిషేక్ శర్మ ఒక ధాటిగల ఓపెనర్. అతను యువరాజ్ సింగ్ లాగే సిక్సర్లు కొడతాడు. అతనికి అద్భుతమైన పవర్ హిట్టింగ్ సామర్థ్యం ఉంది. ఐపీఎల్‌లో గుర్తింపు పొందిన ఈ ఎడమచేతి వాటం ఓపెనర్‌కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టగల శక్తి ఉంది. Published Date - 11:23 AM, Fri - 19 September 25
 
                    