India Vs England Series
-
#Speed News
Eng vs Ind SERIES DRAW: రూట్, బెయిర్ స్టో సెంచరీల మోత..ఇంగ్లాండ్ దే చివరి టెస్ట్
టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ మరో రికార్డు సృష్టించింది. తొలిసారి 378 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించి రికార్డులకెక్కింది. జో రూట్, బెయిర్ స్టో చెలరేగిన వేళ కొండంత లక్ష్యం కరిగిపోయింది.
Date : 05-07-2022 - 4:41 IST -
#Sports
Ravi Shastri: బూమ్రా బ్యాటింగ్‌కు దిగ్గజాలు ఫిదా
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో రెండు సెంచరీలు నమోదైనప్పటకీ... అందరినీ ఆకట్టుకున్న బ్యాటింగ్ మాత్రం బూమ్రాదే.
Date : 03-07-2022 - 2:47 IST