India Vs England 2025
-
#Sports
IND vs ENG 3rd Test: లంచ్ సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ ఇదే.. చరిత్ర సృష్టించిన జామీ స్మిత్!
ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ తరపున అతను అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. లార్డ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ అతను ఈ సిరీస్‌లో 400 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను అర్ధసెంచరీ సాధించాడు. ఈ వార్త రాసే సమయానికి ఔట్ అయ్యాడు.
Published Date - 06:25 PM, Fri - 11 July 25