India Triumph
-
#Speed News
India Triumph: వార్మప్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా..!
India Triumph: వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం (India Triumph)సాధించింది. నజ్ముల్ హసన్ శాంతౌ నేతృత్వంలోని బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మదుల్లా 28 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. కాగా షకీబ్ అల్ హసన్ […]
Published Date - 11:49 PM, Sat - 1 June 24